AP లో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అర్హత 10th క్లాస్

ఆంధ్రప్రదేశ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఖాళీల ను భర్తీ చేస్తున్నారు. అర్హతలు, వయస్సు, ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & నోటిఫికేషన్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు.

◆పోస్టుల ఖాళీలు:

110

◆ఉద్యోగాలు:

  1. అంగన్‌వాడీ కార్యకర్త- 30
    2.అంగన్‌వాడీ హెల్పర్‌- 64
    3.అంగన్‌వాడీ మినీ వర్కర్‌ -16

◆ అర్హత:

అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

కనీస వయోపరిమితి: 21 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి కోసం: 35 సంవత్సరాలు
కనీస వయోపరిమితి SC/ST అభ్యర్థులకు: 18 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.

◆ జీతం:

  1. అంగన్‌వాడీ కార్యకర్త- 11,500/-
    2.అంగన్‌వాడీ హెల్పర్‌- 7,000/-
    3.అంగన్‌వాడీ మినీ వర్కర్‌ -7,000/-

◆ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 31-12-2022
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 06-01-2023
కాల్ లెటర్లు జారీ చేయడానికి తేదీ: 07-01-2023
ఇంటర్వ్యూ తేదీ: 11-01-2023


◆ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలిపిన పేజీలో ఇవ్వడం జరిగింది ◆

.

English Hindi Telugu