AP గ్రామ వార్డు సచివాలయం జిల్లాల ప్రకారం ఉద్యోగ ఖాళీలు 3rd నోటిఫికేషన్ వివరాలు

AP గ్రామ వార్డు సచివాలయం పోస్టుల ఖాళీలు:

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు.తాజాగా 1395 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.వీటిలో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టుల్లో అధికంగా పశుసంవర్ధక శాఖలోనే ఖాళీలు ఉన్నట్టు తెలిసింది. ఈ శాఖలో 4765 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు ఖాళీలు ఉండగా, విద్యాశాఖలో గ్రేడ్-2 ఖాళీలు 1127 ఉన్నట్లు తేలింది. ఉద్యానవన సహాయకుల పోస్టులు 1496, గ్రేడ్- 3 మహిళా పోలీస్ పోస్టులు 1092 గ్రామ సర్వేకుల పోస్టులు 1000 ఖాళీగా ఉన్నాయి.

పైన పేర్కొన్న ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి OFFICIAL నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఈ వెబ్ సైట్ లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారం నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ సమాచారం Share చేయండి.

English Hindi Telugu