ఆంధ్రప్రదేశ్ లో 1610 ఉద్యోగ ఖాళీలు,జిల్లాల ప్రకారం పోస్టుల వివరాలు

ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర ..1610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ . వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, జిల్లాల ప్రకారం ఖాళీలు క్రింద తెలుపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.

◆ ఉద్యోగ ఖాళీలు:

1610

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 1610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా ఏర్పడే 88 పీహెచ్‌సీలలో 1232 పోస్టులు ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలకి అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 63 PHC లో 378 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో డాక్టర్, హెల్త్ సూపర్వైజర్ తదితర పోస్టులు ఉన్నాయని తెలపడం జరిగింది .ఆయా పోస్టులకు జిల్లాల వారీగా నియమకాలు చేపడతామని పేర్కొన్నారు.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

English Hindi Telugu