ఆంధ్రప్రదేశ్ లో 16000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీ, జిల్లాలో పోస్టుల ప్రకారం భారీగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ రావడం జరిగింది.మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

SNO పోస్టులు వివరాలు
1పోస్టులకు ఖాళీలు 16347
2ఉద్యోగ వివరాలు స్కూల్ అసిస్టెంట్లు 7725,
ఎస్జిటి 6371,
టీజీటీ 1781,
పిజిటి 286,
ప్రిన్సిపాల్- 52,
పిఈటి 132
3డిపార్ట్మెంట్ విద్య శాఖ
4రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
5నోటిఫికేషన్ త్వరలో

వీటికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడిన వెంటనే ఈ వెబ్ సైట్ లో పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.
English Hindi Telugu